ఎవరన్నా నీతో కాదూ అంటే చాలు .... అది సాదించే వరకు నిద్ర పోను ... మీరు కూడ అలానే చెయ్యండి .... ఎదురీతలో ఉన్న కిక్కు మరెక్కడా ఉండదు ... సిచువేషన్ ని చాలెంజ్ చెయ్యండి ... నీలోపల దాగి ఉన్న కసిని బయటికి తియ్యూ ... భయాన్ని జయించూ ... విజయం నీదే ... నిన్ను నువ్వు నమ్ము, అన్ని సాద్యమే ... నిజం ....
( source; internet) ...
( source; internet) ...