Flipkart

Flipkart

Pages

Tuesday, March 25, 2014

Jyothi Reddy PART 2 at IMPACT DEC 2013

By: Unknown On: 6:51 AM
  • Share The Gag

  • Jyothi Reddy PART 1 at IMPACT DEC 2013

    By: Unknown On: 6:46 AM
  • Share The Gag



  • Group Disscussion by Jagadish Upadyaya at IMPACT DEC 2013

    By: Unknown On: 6:43 AM
  • Share The Gag




  • Monday, March 3, 2014

    Still Life is Good థింక్ ఎ మినట్ ...

    By: Unknown On: 7:48 AM
  • Share The Gag
  • అనుకుంటాం వాళ్ళున్నారు వీళ్ళున్నారు తోడు అని కానీ అదంతా మన బ్రమ .... ఎవరి కర్మ వాళ్ళే భరించాలి , ఎవ్వరి కష్టం వాళ్ళే పడాలి ... మానవ సంబందాలన్ని ఆర్థిక సంబందాలే అని కార్ల్ మార్క్స్ చెపింది నిజం ... ధనం మిథం మూలం .... Still Life is Good థింక్ ఎ మినట్ ...

    LIFE IS NOT ABOUT COMPLAINING

    By: Unknown On: 7:47 AM
  • Share The Gag
  • If you have Food in your fridge,
    Clothes on your body
    A roof over your head and
    A place to sleep
    You are richer than 75% of the entire world.

    If you have money in your wallet
    A little change
    And Can go anywhere you want
    You are among the top 18% of the worlds wealthy people.

    If you alive today with more health than illness,
    You are more blessed than the million people
    who will not survive this week and die.

    If you can actually 'READ' this message
    and understand it,
    You are more fortunate than the 3 billion people in the world
    who Cannot see, Cannot read Or suffer mental retardation.

    Life is not about complaining pain and sorrows.
    It's about a thousand other reasons to Thank our Creator!!!

    ధైర్యే సాహసే లక్ష్మి

    By: Unknown On: 7:46 AM
  • Share The Gag
  • "ధైర్యే సాహసే లక్ష్మి" ... ఒక్క భయాన్ని జయిస్తే అన్ని జయాలే... పుట్టుకతో ఎవ్వరూ ధైర్యవంతులు కారు కాల క్రమేన మనకు ఎదురేయ్యే రకరకాల అనుభమే ధైర్యాన్నిస్తుంది ... ఐతే జీవితాన్ని చప్పగా చల్లగా లాగించే వాళ్ళకు ఏమంత తేడా గ ఉండదు ... ఎవ్వరైతే జీవితాన్ని పూర్తిగా జీవించాలనుకునే వాళ్ళకు ధైర్తము కావాలి ... 


    ( source; internet)

    Saturday, March 1, 2014

    మన వూరు కాదు

    By: Unknown On: 8:21 AM
  • Share The Gag
  • మన వూరు కాదు , మన బాష కాదు , మన కథ కాదు... నేనూ బాగా నమ్మే విషయం ఇదే కానీ బతుకుదెరువు కోసము మెదడుతోనే పని చెయ్యాల్సి వస్తుంది ... గా మనస్సుతో పని చెయ్యడానికే మన దేశం రావాలని అనిపిస్తుంది 

    ( source; internet) 

    దీక్ష పట్టిదల

    By: Unknown On: 8:18 AM
  • Share The Gag
  • దీక్ష పట్టిదల ఉంటె ఏదైనా సాద్యమే ... నువ్వు నువ్వులా ఒక్కడిగా 

    బతుకు .... వందలో కాదు కోటిలో ఒక్కడిగా .... డబ్బు తో పని లేదు ... 

    మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా ప్రపంచమొలో ఒక్కడు .... ఒకే ఒక్కడు 

    డాక్టర్ అబ్దుల్ ఖలాం ... ఒకప్పుడు పేపర్ బాయ్ ... ఠింక్ ఎ మినట్ ప్లీజ్ ...




    ( source; internet)