"ధైర్యే సాహసే లక్ష్మి" ... ఒక్క భయాన్ని జయిస్తే అన్ని జయాలే... పుట్టుకతో ఎవ్వరూ ధైర్యవంతులు కారు కాల క్రమేన మనకు ఎదురేయ్యే రకరకాల అనుభమే ధైర్యాన్నిస్తుంది ... ఐతే జీవితాన్ని చప్పగా చల్లగా లాగించే వాళ్ళకు ఏమంత తేడా గ ఉండదు ... ఎవ్వరైతే జీవితాన్ని పూర్తిగా జీవించాలనుకునే వాళ్ళకు ధైర్తము కావాలి ...
( source; internet)
( source; internet)