Flipkart

Flipkart

Pages

Monday, March 23, 2015

Tagged Under: , , , , , , , , ,

Make good friendship

By: Unknown On: 1:57 AM
  • Share The Gag
  • నేతి బీరకాయలో నెయ్యి ఉండదు...!

    అందరూ మొక్కు గజ స్తంభానికి తల బాదుకుంటే రక్తం వస్తుంది కాని, మోక్షం రాదు...!

    విశాలమైన ఆకాశంపై ఉమ్మితె...అది నీ ముఖంపై పడుతుంది తప్ప,  ఆకాశంపై కాదు...!

    కాబట్టే  మనిషిని బట్టి...నడవడిక ని బట్టి స్నేహం చేయి మిత్రమా...!