Flipkart

Flipkart

Pages

Thursday, March 12, 2015

Tagged Under: , , , , , , , ,

Be careful with your friends

By: Unknown On: 10:45 PM
  • Share The Gag
  • మన చుట్టూ ఉంటారు....!
    మనతోనే ఉంటారు....!
    స్నేహితులుగా...!
    బంధువులుగా...కొంతమంది భజన బృందాలు....!
    మనం నవ్వితే నవ్వుతారు...బాధ పడితే బాధ పడతారు...!
    మనం వారికి దూరం ఐయితె...మనల్ని మరిచిపోతారు...!
    అలాంటి భజన బృందాలు నీ హోదాను చూసో...లేక నీ దగ్గర ఉన్న డబ్బును చూసో...నిన్ను అంటి పెట్టుకుని ఉంటారు తప్ప నీపై ప్రేమతో కాదు.....!
    అలాంటి వారితో నీ జీవితాన్ని అంకితం చేసుకోకు....!