ఎవరి పేరు చెబితే యావత్ భారతజాతి దేశభక్తితో పులకరించి పోతుందో ఎవరి మాటవింటే పశ్చిమ దేశాలు పరవశించిపోతాయో, ఎవరి రూపం స్మరిస్తే మనలో మనకు అంకుంఠిత విశ్వాసం పొంగి పొర్లుతుందో ఆ రూపమే భారతజాతి ఆశాదీపం స్వామి వివేకానంద గారి పుట్టినరోజు సందర్బంగా ఒక్కసారి స్మరిస్తూ... మిత్రులకు స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు...
Monday, January 13, 2014
Tagged Under: 150 years, 150 years Birthday, Birthday Special, Special, Swami, Swami Vivekananda, Swami Vivekananda 150 years, Swami Vivekananda 150 years Birthday Special, Vivekananda
Swami Vivekananda 150 years Birthday Special
By:
Unknown
On: 3:45 AM